*************************
1. "ఆదికవి" మరియు "వాగనుశాసనుడు" అను బిరుదములు కలిగిన వారు శ్రీ నన్నయభట్టు.
2. "కవిబ్రహ్మ" మరియు "ఉభయ కవి మిత్రుడు" అను బిరుదములు కలిగిన వారు శ్రీ కొట్టరువు తిక్కనామాత్యులు (తిక్కన).
3. "ప్రబంధ పరమేశ్వరుడు" మరియు "శంభు దాసుడు" అను బిరుదములు కలిగిన వారు శ్రీ ఎర్రన.
4."కవి సార్వభౌముడు" అను బిరుదము కలిగిన వారు శ్రీనాథుడు.
5."సహజ పాండిత్య" బిరుదము కలిగిన వారు శ్రీ బొమ్మెర పోతన.
--సాహితీ వనమాలి
alt='కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం'/>
No comments:
Post a Comment