Friday, October 31, 2008

కార్గిల్ కవిత-1




పగబట్టిన దాయాది లో బుసకొట్టిన ఉన్మాదం
కాశ్మీరపు వదనం లో నాటుకున్న విష భీజం
ఏపుగా పెరిగింది,'ముశ్కర ముళ్ళతో' కార్గిల్ గుండె లో దిగింది.

--వేణు వింజమూరి
(15-7-1999)